పంచ నవరాత్రులు ఉత్సవములు నిర్వహిస్తున్నారన40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి
ఎంతో నిష్టతో ఉండి భక్తిశ్రద్ధలతో గణపతి దేవుని పూజించడం వలన భక్తులకు స్వామివారి కృప కలిగి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నందున అనేక మంది భక్తులు వినాయక విగ్రహములను నిలబెట్టి పంచ నవరాత్రులు ఉత్సవములు నిర్వహిస్తున్నారని 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు శుక్రవారం రోజున నానమియా తోటలో సాయి గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రారంభించినారు నేడు ప్రజలలో భక్తి భావం పెరిగిందని నిర్వాహకులు అందరు గణేష్ నిమజ్జనం వరకు భక్తులు ఎంతో నిష్టతో ఉండాలని నిర్వాహకులను కోరినారు ఇట్టి అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోరే రమేష్ కోరే శివకుమార్ ఏరోజు రాజు గౌడ తిరుపతి సాదుల రాజు పెద్దూరి సతీష్ కోరే సదానందం కోరే సుధాకర్ ఆకుతోట ఐలయ్య ఉన్నారు