కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ
కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 8 క్వింటాళ్ల రైసు మరియు పలు రకాల కూరగాయలతో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టినారు. ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, "కూడా" చైర్మన్ శ్రీమతి గుండు సుధారాణి మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్,
పాల్గొని మహాన్న ప్రసాదాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలోకాశిబుగ్గ వర్తక సంఘ ఉపాధ్యక్షులు బయ్యా స్వామి, ప్రధాన కార్యదర్శి వడిచెర్ల సదానందం, కోశాధికారి మండల శ్రీరాములు,గుల్లపెల్లి రాజకుమార్, ఓరుగంటి కొమరయ్య, గోరంటల మనోహర్, మండల సురేష్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు బేతి అశోక్ బాబు మాటేటి విద్యాసాగర్, లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు వంగరి రాంప్రసాద్, ములుక సురేష్, బండారి రాజేశ్వరరావు, గుర్రపు సత్యనారాయణ, బోడకుంట్ల వైకుంఠం, బొమ్మినేని కృష్ణమూర్తి, డాక్టర్ మామిడి ఈశ్వరయ్య, కుసుమ నగేష్, కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు, లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.