🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 20 Sep, 2026 | Page: 1

గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలిలో ముందుగా శివాలయంలో పూజ

గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలిలో ముందుగా శివాలయంలో పూజ నిర్వహించారు, గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిమ్స్ లైజనింగ్ ఆఫీసర్,
రాష్ట్ర అధ్యక్షులు : తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఆహా అసోషియేషన్ హెల్త్ - ఎన్విరాన్మెంట్
లీడర్ షిప్ ఫ్లాట్ ఫామ్, NIMS హోజింగ్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మార్త రమేష్ ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొని మాట్లాడుతూ భక్తి శ్రద్ధలల్తో పాల్గొన్న ప్రతి ఒక్కరు నియమ నిష్టలతో నిమజ్జనం లో కూడా ఇదే నిష్ఠ తో మెలగాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరపాలని కోరారు
🏠 Home