కొమ్మాల గ్రామంలో గణపతి నవరాత్రుల మహా అన్నదానం,ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి
కొమ్మాల గ్రామంలో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సప్తమి రోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకులు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి,గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ కొమ్మాల గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డీజే సందడి, మహిళల నృత్యాలు, టపాసుల మోత మధ్య భారీ జనసందోహంతో గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి కార్యక్రమ వేదిక వద్దకు తీసుకువచ్చారు.*
*అనంతరం గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.*
*ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బట్ట మేకల శివ, సాయిలి మధు, బోగి శ్రీను, సాయిలి నరేందర్, మాడిశెట్టి కుమారస్వామి, చింతల రమేష్, జూలూరి కేదారి, మాడిశెట్టి రఘు, సాయిలి సాంబయ్య, సాయిలి వినయ్, మారబోయిన మహేందర్, మనుగొండ ఉపసర్పంచ్ యంబాడి సామ్రాజ్యం, గీసుకొండ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్, మాజీ ఉప సర్పంచ్ పొగాకు బిక్షపతి, మాజీ ఎంపీటీసీ బానోతు శ్రీనివాస్, సాయిలి స్వామి, గుగులోతు రాజు, మాజీ వార్డు మెంబర్ దౌడు రాజేష్, గాడిదల బొంద్యాలు, కొమ్మాల గణపతి యూత్ అసోసియేషన్ సభ్యులు, కొమ్మాల గ్రామ ప్రజలు, భక్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.*