మృతుడు ఎడ్ల శేఖర్ కుటుంబానికి మిత్ర యూత్ ఆర్థిక సాయం
మోత్కూర్ సెప్టెంబర్ 22 (జన చరిత్ర):ఇటీవల మరణించిన ఎడ్ల శేఖర్ కుటుంబానికి
మిత్ర యూత్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు పురుగుల వెంకన్న , అధ్యక్షుడు బత్తిని శ్రీశైలం, ఉపాధ్యక్షుడు తాడూరు నరేందర్ , ప్రధాన కార్యదర్శి పయ్యముల శ్రీనివాస్,కోశాధికారి ఏల నగేష్, ప్రచార కార్యదర్శిలు ఎడ్ల నాగరాజు, ఇక్కిరి నాగరాజు, సభ్యులు కొయ్యలకారి వెంకన్న, గొడిశాల శ్రీను,మసురం వెంకన్న,కట్టేకోల మహేష్, కోయిలకారి నవీన్, యాకుబ్ అలీ , షబీర్ తదితరులు పాల్గొన్నారు