🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 23 Sep, 2026 | Page: 1

చౌటపల్లి సొసైటీ డైరెక్టర్ కు గోపనపల్లి గ్రామస్తుల సన్మానం..

జన చరిత్ర న్యూస్
పర్వతగిరి మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన బెల్లం కుమార స్వామి చౌటపల్లి సొసైటీ డైరెక్టర్గా ఎన్నికైనందుకు గ్రామస్తుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం చేయనైనది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య గోపనపల్లి గ్రామ సర్పంచ్ నాంపల్లి విజయ అశోక్ గారు మరియు ఆలయ కమిటీ చైర్మన్ కారంగుల రాము గ్రామ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి నాగార్జున గ్రామస్తులు ఆకుల సతీష్ గొల్ల పెళ్లి తిరుపతి తుపాకుల లింగయ్య గున్నమాల సూరయ్య నాంపల్లి దేశాలు ,బెల్లo
బొoద్యాలు బెల్లం సాత్విక్ సంద విజయ్ నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది
🏠 Home