🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 24 Sep, 2026 | Page: 1

వరంగల్ జడ్పీ హాల్‌లో రెడ్‌క్రాస్ నామినేషన్ దాఖలు చేసిన బేతి అశోక్ బాబు ప్యానల్

వరంగల్: వరంగల్ జడ్పీ హాల్‌లో రెడ్‌క్రాస్ ఎన్నికల సందర్భంగా బేతి అశోక్ బాబు ప్యానల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ ప్యానల్‌లో బేతి అశోక్ బాబు, కుసుమ సత్యనారాయణ, మల్లారెడ్డి, కుచన రాములు, మడూరి గణేష్, మామిడాల రమేష్ బాబు, పొన్న హరినాథ్, తోట సంపత్, వద్దిరాజు తదితరులు ఉన్నారు.

ఈ నామినేషన్ కార్యక్రమంలో TNGOS హనుమకొండ–వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, సోమన్న శ్యామ్ గాజ వేణుగోపాల్, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు వరంగల్
మాజీ అధ్యక్షుడు రామ్ కిషన్, గోరంట్ల మనోహర్ న్యాయవాది శ్రీకర్ రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
🏠 Home