🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 02 Nov, 2026 | Page: 1

వరంగల్‌లో నవంబర్ 6న నరకాసుర వధ ఉత్సవాలు.. కమిషనర్ వెంకన్నకు ఆహ్వానం

భారతీయులు జరుపుకునే ముఖ్య పండుగ అయిన దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ ఆరో తారీఖున జరుగు ఉత్సవములు జయప్రదం కావడానికి తమరు విచ్చేయవలసిన దిగా వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ వెంకన్న కు నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను ఇచ్చినారు ఉర్సు గుట్ట కూడా మైదానంలో 58 ఫీట్ల ఎత్తుగల నరకాసురుని ప్రతిమకు పెద్ద ఎత్తునబాంబులు అమర్చి పేల్చి వేస్తామని సాయంత్రం 6:00 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని 9 గంటలకు మంది ప్రజలు పాల్గొంటారని కమిషనర్ వెంకన్నకు నరకాసుర వధ ఉత్సాహ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి వివరించినారు అలాగే వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్ లకు ఆహ్వాన పత్రికను అందజేసినారు అందజేసిన వారిలో ప్రతినిధులు మరుపల్ల గౌతమ్ ఆవు నూరి రామ్మూర్తి దూడే బాల కొమురెల్లి వనం కుమార్ శెట్టి మోహన్ తవటం నరసింహ కుండె రాజు ఆవునురీ ఐలేశం పొలం రంజిత్ కుండే సదానందం గౌడ కోటేశ్వర్ బలబద్ర శివకృష్ణ లు ఉన్నారు
🏠 Home