🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 03 Nov, 2026 | Page: 1

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి: రాష్ట్ర కన్వీనర్ వంటెపాక యాదగిరి

తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ వంటెపాక యాదగిరి డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేకమంది ఆత్మబలిదానాలు చేసి రాష్ట్రాన్ని సాధించారని, అలాంటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు.

🏠 Home