*పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి*
జన చరిత్ర,(మహబూబాబాద్ జిల్లా) బ్యూరో
నెల్లికుదురు, నవంబర్ 03
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పట్ట బద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నెల్లికుదురు మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు బత్తిని అనిల్ గౌడ్ అన్నారు. వివరాలలోకి వెళ్తే 2023 నవంబర్ వరకు డిగ్రీ పూర్తి అయిన కొత్త వారైన ఇంతకు ముందు డిగ్రీ కంప్లీట్ అయి ఓటు ఉన్నవారైన మళ్లీ కొత్తగ నమోదు చేసుకోవాలి తప్పకుండ పట్టభద్రులైన ఓటర్లందరికి మరొక్కసారి గుర్తు చేస్తున్న చివరి తేదీన.06-11-2023 వరకు ఉంది. ప్రతి ఒక్కరు కొత్త వారైన పాత వారైన ఓటు నమోదు చేసుకోగలరని మనవి.. ఓటు నమోదుకు కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు................1, డిగ్రీ పాసైన జిరాక్స్.2. ఆధార్ కార్డ్.3, ఒక ఫోటో.4. మీ మొబైల్ నెంబర్ మీరు ఒకవేళ చేయించుకుని ఉంటే వచ్చిన రిసిప్ట్ ఫోన్ నెంబర్ నాకు వాట్సప్ పెట్టగలరు. ఒకవేళ కొత్త ఓటు చేయించుకో లేకుంటే నేను పైన చెప్పిన విధంగా ఆ డీటెయిల్స్ ప్రకారం నా నెంబర్ కు వాట్సప్ చేయగలరు నేను మీ ఓటు నమోదు చేయిస్తాను.. మీ.. బత్తిని అనిల్. మాజీ ఎంపీటీసీ ఫోన్ నంబర్.6300722956.