*వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పరిరక్షణపై మేధావుల సదస్సు – కొండేటి శ్రీధర్*

నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న మేధావుల సదస్సుల్లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్పర్తి మహాలక్ష్మి కన్వెన్షన్లో *సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ* ఆధ్వర్యంలో నిర్వహించిన “ *ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచక శక్తులను తరిమికొడదాం* ” అనే అంశంపై నిర్వహించిన సభకు 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *గురుమూర్తి శివకుమార్* గారు సభాధ్యక్షులుగా వ్యవహరించగా, *మాజీ శాసనసభ్యులు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు* ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా *కొండేటి శ్రీధర్ గారు* మాట్లాడుతూ, బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను, ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నిర్వహిస్తున్న నిరసనలను ప్రజల్లో వాస్తవాలను వివరించడం ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ అంశాలపై మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు విస్తృతంగా చర్చించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే BLOలను సంప్రదించి చట్టప్రకారం పరిష్కరించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అల్లం మల్లికార్జున రావు గారు,
ఆకుతోట శాంతారామ్ కర్ణ గారు,గూడూరి లక్ష్మీనారాయణ గారు
జాతీయ కార్యవర్గ సభ్యులు గుజ్జుల ప్రేమెందర్ గారు,వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్ గారు, పెంబర్తి సర్పంచ్ తాళ్ళపల్లి కుమారస్వామి గారు,రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ గారు,వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్ గారు,రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు మంజుల రెడ్డి గారు,రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు గరిగె మాధవి గారు,వరంగల్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఉమా గారు,ప్రధాన కార్యదర్శి శైలశ్రీ గారు, గోపాల్పూర్ మండల అధ్యక్షులు హరీష్ గారు,ఐనవోలు మండల అధ్యక్షులు ప్రణయ్ గారు,హసన్పర్తి మండల అధ్యక్షులు తిరుపతి గారు, వర్ధన్నపేట మండల అధ్యక్షులు రాజు గారు, ఏనుమామూల మండల ప్రధాన కార్యదర్శి కొత్తకొండ రాజు గారు,
అపర్ణ గారు,దేవిక గారు తదితరులు పాల్గొన్నారు....