*తెలంగాణా పబ్లిక్ స్కూల్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గుండు సుధారాణి*

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని కాజీపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు బుధవారం రోజున ఉప ముఖ్యమంత్రి *శ్రీ మల్లు బట్టు విక్రమార్క* గారు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె ఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య గార్లతో కలిసి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, జి డబ్ల్యూ ఎం సి మాజీ మేయర్ *"శ్రీమతి గుండు సుధారాణి"* గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్ శ్వేత, జి డబ్ల్యూ ఎం సీ కమిషనర్ వెంకన్న లతోపాటు వరంగల్ డిసిసి అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రియాంక గాంధీ ఆల్ ఇండియా సంఘటన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు బిల్లా శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు పూర్ణచందర్, ఆకుతోట శిరీష్, పాలకుర్తి సుమన్ తదితరులు పాల్గొన్నారు.