🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 16 Aug, 2026 | Page: 1

వధూవరుల నాశీర్వదించిన మాజీ జెడ్పిటిసి మేడిశెట్టి రాములు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి వరంగల్ ములుగు రోడ్ సమీపంలోని వెంకటేశ్వర గార్డెన్ లో చింతనెక్కొండ నివాసి గొర్ల వెంకటేశ్వర్లు కూతురు వివాహ వేడుకలో మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన దీవించారు. ఆయన వెంట మాజి జిల్లా పరిషత్ సభ్యులు మహమ్మద్ సర్వర్ మాజీ సర్పంచ్ గొర్ల మల్లయ్య గ్రామ పెద్దలు మార్కండేయ తదితరులు పాల్గొన్నారు
🏠 Home