తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామకం "అక్షర శ్రీ" గౌరవ పురస్కారం అందుకున్న సాగంటి మంజుల
విశ్వసాహితీ కళావేదిక జాతీయ సాహితీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర లలిత కళల విభాగానికి అధ్యక్షురాలిగా తెలంగాణ హనుమకొండకి చెందిన అధ్యాపకులు, రచయిత్రి, కవయిత్రి, చిత్రకారిణి, సాంగటీస్ ఆర్ట్స్ అకాడమీ అధినేత అయిన డా. సాగంటి మంజులని
నియమిస్తున్నట్టు జాతీయ అధ్యక్షురాలు రమావతి తెలిపారు... నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తాడేపల్లి గూడెం లో జరిగిన విశ్వ సాహితీ కళా వేదిక ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో మంజుల తెలుగు సాహిత్య రంగానికి చేస్తున్న సేవకు గాను మాస్ట్రో గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా "అక్షర శ్రీ " విశిష్ట గౌరవ పురస్కారంతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామక పత్రాన్ని మంజులకు అందిస్తూ మంజుల కళలకు చేస్తున్న సేవలకు మరింత గుర్తింపునిస్తూ ఈ నియామకం జరిగిందని... రమావతి మంజులను అభినందించారు..