🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 26 Aug, 2026 | Page: 1

గౌడ కులస్తుల పోచమ్మ బోనాలు

గీసుకొండ మండలం లోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో గౌడ కులస్తులు భక్తి శ్రద్ధలతో పోచమ్మ దేవాలయానికి మొక్కులు సమర్పించారు. అనంతరం డప్పు సప్పులతో మహిళలు బోనం ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తూ,కొబ్బరికాయలు కొట్టి కోళ్లు మేకపోతులు కోసుకొని మొక్కలు చెల్లించుకున్నారు.
🏠 Home