🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 27 Aug, 2026 | Page: 1

వాహనాల తనిఖీలు ముమ్మరం.

ఈ రోజు వాహనాల తనిఖీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను అత్యంత కఠినంగా నిర్వహించాము. నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వాహనదారులపై చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి కౌన్సెలింగ్ ఇచ్చి, భద్రతా నియమాలపై అవగాహన కల్పించాము. ఆర్టీవో జంక్షన్ (RTO Junction) వద్ద రద్దీని అదుపు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరించాము. ప్రజల రక్షణ మరియు రహదారి భద్రతే ధ్యేయంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

🏠 Home