🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 30 Aug, 2026 | Page: 1

హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ ల కు సిఐ కౌన్సిలింగ్

హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ లను పిలిపించి సిఐ గారు కౌన్సిలింగ్ నిర్వహించడంజరిగింది వచ్చే నెల నుండి పండుగలు జాతరలు ఉత్సవాలు సందర్భంగా ఎటువంటి అవాయించనీయ సంఘటనలు శాంతి భద్రత విఘాతం కలగకుండా ఉండాలని ముందస్తుగా రౌడీషీటర్లకు పిలిపించి వాళ్లు ఎటువంటి భూ తగాదాల్లో గాని కొట్లాటలో గాని చిన్న పెట్టి మ్యాటర్ లో కానీ జోక్యం చేసుకోరాదని వారిని హెచ్చరించి వారిని వచ్చే ఆరు నెలల వరకు సత్ప్రవర్తన కలిగి ఉండేటట్టు
బైండోవర్ చేయడం జరుగుతుందని చెప్పారు
🏠 Home