🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 02 Sep, 2026 | Page: 1

బీజేపీ తెలంగాణ రాష్ట్ర రథసారథి శ్రీ ఎన్. రాంచందర్ రావు గారికి కాజీపేటలో ఘన స్వాగతం పలికిన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల పర్యటనలో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా పరకాలకు విచ్చేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి శ్రీ ఎన్. రామచంద్రరావు గారికి కాజీపేట వద్ద బీజేపీ వరంగల్ జిల్లా గంట రవికుమార్, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రామచంద్రరావు గారిని శాలువాతో సత్కరించడం జరిగింది.
🏠 Home