🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 02 Sep, 2026 | Page: 1

మట్వాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం

మట్వాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మట్వాడలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల సైబర్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.“క్లిక్ చేసే ముందు ఆలోచించండి – సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి.” మట్వాడ PS | వరంగల్ సిటీ పోలీస్
🏠 Home