ఆరేపల్లి హవేలి గ్రామంలో ఘనంగా డాక్టర్ రమేష్ జన్మదిన వేడుకలు..
గీసుగొండా మండలం ఆరేపల్లి హవేలి గ్రామంలో నిమ్స్ అనుసంధాన అధికారి డాక్టర్ మార్త రమేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.అనంతరం బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకాంబ కమలాకర్,రఘుపతి రెడ్డి నాగరాణి ,తిరుపతి, విజయ్, నరేష్, కమలాకర్ బాలరాజు,రాజేశ్వరరావు , జగన్ మోహన్ రెడ్డి, యువరాజు, రామారావు, శంకర్రావు వీరితోపాటు తోటి మిత్రులు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు