🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 15 Sep, 2026 | Page: 1

ఏనుమాముల మార్కెట్ మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్ మామగారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ మండల నాయకులు

. జన చరిత్ర న్యూస్ పర్వతగిరి. వరంగల్ జిల్లానెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన పట్టాపురం ఏకాంతం గౌడ్ గారి మామ దొమ్మటి కొమురయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పర్వతగిరి మండల టిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు రజిత కుమార్ గౌడ్. మాజీ జెడ్పిటిసి శైలజ సుధాకర్. మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్. మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు. బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షులు జంగిలి యాకయ్య. మాజీ రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్ సంపత్ రావు. సీనియర్ నాయకులు కరిమిల్ల దుర్గారావు. పిట్టల రాజు. మహిళా మండల మాజీ అధ్యక్షురాలు బరిగల విజయ. మాదాసి రఘువరన్. మండల సోషల్ మీడియా కన్వీనర్ బోట్ల భాస్కర్. తదితరులు పాల్గొన్నారు
🏠 Home