🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 16 Sep, 2026 | Page: 1

కొత్త వాడ లో సెంట్రల్ లైటింగ్ "

డివిజన్ కొత్తవాడ 80 ఫీట్ల రోడ్ అమర వీరుల స్థూపం నుండి ఆటోనగర్ ఇందిరమ్మ బొమ్మ మరియు ప్రభుత్వ పాఠశాల ఆటోనగర్ నుండి ఆన్ లిమిటెడ్ ఎంజీఎం రోడ్ వరకు మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని ప్రత్యేకంగా కోరగా శాంక్షన్ చేసిన సెంట్రల్ లైటింగ్ సుమారుగా 30 లక్షలతో ఏర్పాటు చేసిన వాటిని రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ గారి సూచనల మేరకు ఈ రోజు 23 వ డివిజన్ అధ్యక్షులు దామెర రాజ్ కమల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొక్కుల సతీష్, రావుల రాజీవ్, మండల సురేష్, బొల్లు సతీష్, నంబి మురళి, దేవర రాము, SK హైదర్, మామిడాల నరేష్, ఈగ శ్రీధర్, బండి రమేష్, తుమ్మ రాము, ముండ్రాతి మధు సూధన్, అయిత రాజ్ కుమార్, అయిత సమ్మయ్య, దానం రాజయ్య, బస్వరాజు మల్లేశం, జంపాల జగదీశ్వర్, పిండి మోహన్, మండల శంకర్ తదితర డివిజన్ నాయకుల సమక్షం లో స్వీచ్ ఆన్ చేసి లైట్లు వెలిగించిన చిప్ప వెంకటేశ్వర్లు నేత, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, 23 వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్
🏠 Home