🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 16 Sep, 2026 | Page: 1

కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలంగాణ "విలీన దినోత్సవం" వేడుకల ఆహ్వానం

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మన తెలంగాణ (హైదరాబాద్ సంస్థానం) నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎందరో వీరుల సాయుధ పోరాటాలు, త్యాగాల ఫలితంగా.. 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి లభించింది. భారత యూనియన్‌లో విలీనమై స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఈ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని.. *హనుమకొండ డిసిసి ఆధ్వర్యంలో రేపు తెలంగాణ "విలీన దినోత్సవం" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది.. ఈ కార్యక్రమంలో గౌరవ వరంగల్ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారు*

🗓️ తేదీ: రేపు (సెప్టెంబర్ 17,2026)
🕚 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 వేదిక: DCC భవన్, హనుమకొండ.

కావున స్టేట్, జిల్లా ఛైర్మన్లు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ & మండల అధ్యక్షులు, RGPRS నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని, *ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి*
🏠 Home