పోలీస్ ఫరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని పోలీస్ ఫరేడ్ గ్రౌండ్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు, భవనాలు ,సినిమటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ గార్లతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు*
*అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, నిజాం పాలనలో హైదరాబాద్ విముక్తి, తెలంగాణ సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరులు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు*
*ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హాఫిజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్ గార్లతో పాటు
జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు*