కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు..
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
పర్వతగిరి మండలం రావూరు గ్రామానికి చెందిన కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భూక్య రవి గారు మరియు యూత్ నాయకులు బధవత్ గణేష్, బానోత్ నితిన్, సూర్య తదితరులు 1000 రోజులు గడిచిన ప్రజలకు ఇచ్చిన ఎగనామం పెట్టి అన్ని వర్గాల రాష్ట్ర ప్రజల గోస పంచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరక్తి వచ్చి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, పోడు భూముల హక్కులు కల్పించడం,విద్య, ఉపాధి, పారిశ్రామిక ప్రోత్సాహం అందించడం, గిరిజనుల సమగ్ర అభివృద్ధి, ఆత్మగౌరవమే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన నాయకుడు కేసీఆర్ మీద అభిమానంతో బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ .
ఈ కార్యక్రమంలో రావూరు గ్రామ సర్పంచ్ బద్రమ్మ, గ్రామశాఖ అధ్యక్షులు యాకన్న తదితర మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.