అసోసియేషన్ అఫ్ అలియాన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 192, వరంగల్ వారి ఆధ్వర్యంలో కంటి శస్త్ర చికిత్స శిబిరం
"" పద్మశాలి వెలిఫైర్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్, కొత్తవాడ, వరంగల్ నందు శంకర అయి హాస్పిటల్ హైదరాబాద్ వారు నిర్వహించిన క్యాంప్ నoదు 150 మందికి పరీక్షలు నిర్వహించగా 37 మంది ఆపరేషన్ కు ఎంపిక కావడం జరిగింది. వీరికి హైదరాబాద్ నందు ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం లో సౌత్ మల్టీపుల్ కౌన్సిల్ చైర్మన్ అలయ్ మోర అంజన్న గారు ముఖ్య అతిథులు గా పాల్గొని కార్యక్రమం ప్రారంభించినారు. ఈ కార్యక్రమం లో, ICC ally Dr. మామిడి ఈశ్వరయ్య, PDGs అలయ్ కుసుమ లింగమూర్తి, అలయ్ చిప్ప వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెసారర్ అలయ్ దోమల నాగేందర్ ముఖ్య భూమిక పోషింశారు. మల్టీపుల్ కోఆర్డినేటర్ అలయ్ గజ్జెల ఓంకార్ లింగం శాస్రి, మైక్రో కాబినెట్ సభ్యులు అలయ్ పెండం మానస జోన్ చైర్ మాన్ అలయ్ పోరండ్ల సతీష్, వరంగల్ క్లబ్ ప్రసిడెంట్ యెలుగం మల్లయ్య, వైస్ ప్రసిడెంట్ ఎలిగేటి శ్రీనివాస్, క్లబ్ సెక్రెటరీ అలయ్ జి సజ్జన్ నాయక్,
భద్రకాళి క్లబ్ ప్రసిడెంట్ అలయ్ సుంకు ప్రసాద్, LMF అలయ్ శ్రీరంగం శ్రీనివాస్, వనిత క్లబ్ పసిడెంట్ అలయ్ తురాయి రజని. తదితరులు పాల్గొన్నారు.