తండాలకు గ్రామపంచాయతీ హోదా-కెసిఆర్ కు కృతజ్ఞత గా పాలాభిషేకం
*వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని తండాల్లో పండగ వాతావరణం....*
*మళ్లీ కెసిఆర్ సారే సీఎం కావాలి... రమేష్ అన్న మళ్ళీ ఎమ్మెల్యే కావాలని నినాదాలు గిరిజనులు..*
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం మోత్య తండా గ్రామంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, BRS పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారి హయాంలో గిరిజనుల కోసం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం పట్ల కొండంత అభిమానం చాటుకున్న గిరిజనులతో కలిసి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినం ఘనత బిఆర్ఎస్ పార్టీదే అని అన్నారు.
ఒక్క పర్వతగిరి మండలంలోనే 14 కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి తండాలను కలుపుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి తండాలో గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె ప్రకృతి వనం, ఆధునిక వైకుంఠధాలు, క్రీడా మైదానాలు, ఏర్పాటు చేయడం జరిగింది.
గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతం పెంచడం..
ST అభివృద్ధికి ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కు చట్టబద్ధత కల్పించిన కేసీఆర్ గారి ప్రభుత్వం..
గిరిజన రైతుల బంజరు/సాగుకు పనికిరా ని ఉలను సాగులోకి తీసుకురావడానికి గిరి వికాసం పధకం అమలు చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ సంక్షేమం కోసం నూతన 71 గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ST ఆవాసాలకు రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది..
గిరిజన మహిళ పారిశ్రామికవేత్తలకు WE HUB ద్వారా అవకాశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ మూడు కొత్త గిరిజన కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, ఒక్క కార్పోరేషన్కు సంవత్సరానికి 500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది, ఒక్క కార్పొరేషన్ పైన ఒక్క రూపాయి అయిన కేటాయించారా...?
ఈ మోసపూరిత కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పాలన అంతమొందాలని మండిపడ్డ గిరిజన తండా వాసులు.
ఈ కార్యక్రమంలో మోత్య తండా స్థానిక గ్రామ సర్పంచ్ నరేష్, రావూరు సర్పంచ్ బద్రమ్మ, తూర్పుతండా దశరథ్, ఇస్లావత్ తండా సర్పంచ్ మూడు సునీత-వీరన్న, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ పంతులు, PACS చైర్మన్ మనోజ్ గౌడ్, AMC మాజీ డైరెక్టర్లు ఏకాంతం గౌడ్, మాజీరైతుబంధు మండల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్ ,యుగేందర్ రావు, చీమల బిక్షపతి, మాజీ సర్పంచ్ వెంకన్న, గణేష్,విజయ్, భదవత్ రవి , బొట్ల భాస్కర్,గార్లు తదితరులు ముక్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.