హమారా ప్రసాద్ ను దేశ బహిష్కరణ చేయాలి.-పర్వతగిరి దళిత సంఘాల డిమాండ్

భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై కల్పిత నాయకుడు అని రాసిన పుస్తకాన్ని నిలిపివేయాలి భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై కల్పిత నాయకుడు అని వస్తున్న పుస్తకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దాని వెనుక ఉన్న సంస్థలు & వ్యక్తుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలోఖండిస్తుంది. జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పిత వ్యక్తి కాదు — ఈ దేశ సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడు....