కల్లెడ లోమత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామ పరిధిలో గల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ (రిజిస్ట్రేషన్ నెం. M-312) పాలకవర్గ ఎన్నికలకు రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లు సివియర్ ఎన్నికల అధికారి శ్రీ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 09 (తొమ్మిది) జనరల్ స్థానాలకు రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. *ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:* *నామినేషన్ల దాఖలు:* సెప్టెంబర్ 22, 23 మరియు 24 తేదీలలో ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు కల్లెడ గ్రామంలోని సంఘ కార్యాలయ...