నల్లగొండ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి తీసుకోవాలి * ఎమ్మెల్సీ, సిపిఐ జిల్లా కార్యదర్శి నెలీకంటి సత్యం
నల్లగొండ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి తీసుకోవాలి * ఎమ్మెల్సీ, సిపిఐ జిల్లా కార్యదర్శి నెలీకంటి సత్యం * ఇంటి స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టులకు మద్దతు * బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నల్లగొండ, సెప్టెంబర్ 18: నల్లగొండలో 30 ఏళ్లుగా ఇంటి స్థలం పొందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు తక్షణమే ఇంటి స్థలమిచ్చే బాధ్యతను జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. నల్లగొండలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం టి యూడబ్ల్యూజే (ఐజేయు ) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల రిలే నిరాహార...