గీసుకొండ SC కాలనీలో శివ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
గీసుకొండ SC కాలనీలో శివ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి *గీసుకొండ SC కాలనీలో శివ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల 5వ రోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.* *ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకులు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి , గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగుని రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని...