జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఉషోదయ హై స్కూల్ విద్యార్థులు" అభినందించిన డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ
సంగెం,గీసుకొండ జోన్ ఆధ్వర్యంలో సంఘంలో నిర్వహించిన 70వ క్రీడా పాఠశాలల జోనల్ స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన ఉషోదయ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ క్రీడలో శివకుమార్, విష్ణు, రాహుల్, యశ్వంత్,రితిక్ లు ఖో ఖో క్రీడలో భువన్, అభిరామ్, రితిక్, శివతేజలు వాలీబాల్ విభాగంలో అరవింద్ ,శశివర్ధన్ ఉషోదయ హై స్కూల్ డైరెక్టర్ గిరి గాని రాహుల్ వర్మ అభినందించారు.. ఈ సందర్భంగా ఉషోదయ హై స్కూల్ డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో విద్యార్థులకు ప్రతిరోజు క్రీడా శిక్షణ కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహిస్తున్నామని దానికి...