SBI RSETI మరియు SERP శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో SBI RSETI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Essential of Making Creative Jewellery” శిక్షణ కార్యక్రమం గీసుగొండ గ్రామంలోని VO బిల్డింగ్‌లో జరిగింది. *ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి , సర్పంచ్ వీరాగోని రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు, యువతతో ఆమె మాట్లాడి, శిక్షణ ద్వారా పొందుతున్న నైపుణ్యాలు, భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.* 2026 సెప్టెంబర్ 9 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమం SBI RSETI Batch...