ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు..!
ఈ నెల 28న ఉపాధ్యాయ ఓటర్ల నమోదు షెడ్యూల్ ప్రకటన. *నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ.* *నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.* *డిసెంబర్ 30న ఉపాధ్యాయ తుది ఓటర్ల జాబితా విడుదల.* *2027, మార్చి 29తో ముగియనున్న ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పదవీకాలం.*