వరంగల్‌లో హానా హెల్తీ డ్రింక్స్ ప్రారంభం

*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 19* వరంగల్: నగరంలో షామా ఏజెన్సీ పంపిణీదారుగా హానా హెల్తీ డ్రింక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.జిల్లా పంపిణీదారులు కేఏ.ఐజాజ్ అహ్మద్,కేఏ.షకీబ్ రిజ్వాన్ అతిథులను ఆహ్వానించారు.హానా కంపెనీ ప్రతినిధులు మెహబూబ్ బాషా,ముహమ్మద్ గౌస్,షేక్ ఆరిఫ్,ముహమ్మద్ ఒవైస్ సంస్థ ఉత్పత్తులు,తయారీ విధానం గురించి వివరించారు.సహజ పదార్థాలతో ఆల్కహాల్ రహిత పానీయాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు.హానా డ్రింక్స్ ఫ్లేవర్లు:ఫ్రెష్ జింజర్,ఫ్రెష్ నింబు,కోకుమ్ జ్యూస్,మింట్ లెమన్,ఫ్రెష్ టామరిండ్,లెమన్ మసాలా,స్పార్క్లింగ్ గ్రేప్,ఫిజ్ జీరా,స్పార్క్లింగ్ బీర్(నాన్-ఆల్కహాలిక్),లెమన్ సాల్ట్ సోడా,రియల్ సోడా,హానా అరేబియన్ గ్రేప్ పల్ప్,ఎం-పవర్ ఎనర్జీ డ్రింక్,మ్యాంగో జ్యూస్,బటర్ మిల్క్,స్వీట్ లస్సీ,శిలాజిత్ పవర్ ఉన్నాయి.పానీయాలు 160,200,250,600 మి.లీ.తో పాటు 2 లీటర్ల బాటిళ్లలో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.ధరలు రూ.10 నుంచి...