నూతన ఉపాధ్యాయుడికి సన్మానం తెలంగాణ వరంగల్,గీసుకొండ
మండలం,సెప్టెంబర్ 19* గీసుగొండ: సూర్య తండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ డిప్యూటేషన్పై విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయుడు రజనీకాంత్ను సర్పంచ్ బానోతు రాఘవేంద్ర ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలిపి,విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.