తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖకు జబ్బు చేసింది! ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపణ
🔹ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిరక్ష్యం దుర్మార్గం. 🔹కేసీఆర్ గారి దూరదృష్టితో వరంగల్ సెంట్రల్ లో 24 అంతస్తులు, 2000 పడకలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తక్షణమే అందుబాటులోకి తేవాలి. 🔹నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస వసతులు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది. 🔹ఈ రోజుపెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55), అటెండర్స్ ఎల్లమ్మ (50), ఓంకార్ (33) అనే మహిళ పై ఏకంగా పైకప్పు ఊడి పడటం ఆందోళనకరం. 🔹ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చేరిన వాళ్ళ ప్రాణాలే గాలిలో పెట్టిన దీపాలు అవుతున్నాయ్. 🔹ప్రాణాలు...