శ్రీ బాల వినాయక భక్తమండలి అధ్యక్షులు రాసం కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న దాన కార్యక్రమం

కొత్తవాడలో ఈ రోజు మార్కండేయ స్వామి గుడి దగ్గర శ్రీ బాల వినాయక భక్తమండలి అధ్యక్షులు రాసం కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న దాన కార్యక్రమంలో దువ్వల తేజ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అన్న దాన కార్యక్రమాలను ప్రారంభించిన చిప్ప వెంకటేశ్వర్లు నేత, 23 వ డివిజన్ కాంటెస్ట్ డ్ కార్పొరేటర్, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సోదర భావంతో ప్రజలందరూ సంతోషంగా మండపాల దగ్గర చేసుకునే సామూహిక పండగ ఇది అని అన్నదానం అంటే ఎదుటి వారి ఆకలి తీర్చడమే కాకుండా సేవా భావాన్ని పంచడం అని నిర్వాహకులను కొనియాడారు. ప్రజలందరూ సంతోషంగా...