ఊకల్ SC కాలనీలో గోసంగి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం స్వప్న బాల కిషోర్

ఊకల్ SC కాలనీలో గోసంగి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి *ఊకల్ SC కాలనీలో గోసంగి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సప్తమి రోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.* *ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకులు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి, గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగొని రాజ్ కుమార్ గారు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.*...