బోనగాని రాజ్ కుమార్‌ను పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించిన అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి

*కొమ్మాల గ్రామానికి చెందిన బోనగాని రాజ్ కుమార్ ఇటీవల కాలి శస్త్రచికిత్స చేయించుకుని అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకులు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి ,గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ ఆయనను పరామర్శించారు.* *ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రూ.5,000/- ఆర్థిక సహాయం అందించారు. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.* *ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బట్ట మేకల శివ, సాయిలి మధు, బోగి శ్రీను, సాయిలి నరేందర్, మాడిశెట్టి కుమారస్వామి, చింతల రమేష్, జూలూరి కేదారి, మాడిశెట్టి రఘు, సాయిలి...