వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు అన్నప్రసాద వితరణ లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రం లో గుడిపంపు యూత్, ముదిరాజ్ యూత్, పద్మశాలి గణేశ్ యూత్, ల సభ్యులు నిర్వహించిన వినాయకుడి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా వినాయకుళ్ళ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ ఎంపీటీసీ *మాడుగుల రాజు* ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన పలు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో *పి ఎ సి ఎస్ ఛైర్మన్ మనోజ్ గౌడ్* మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్ వార్డు సభ్యులు ఇస్లావత్ హరీశ్, కొప్పు రాజు, సీనియర్ నాయకులు రంగు కుమార్ (ఫర్టిలైజర్) గ్రామ పార్టీ అధ్యక్షుడు మెరుగు వెంకటేశ్వర్లు, చింతపట్ల సునీల్...