40 డివిజన్లో మంజూరైన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు చేపట్టనందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

40 డివిజన్లో మంజూరైన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు చేపట్టనందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి సోమవారం రోజున వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ వెంకన్న గారికి పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చినారు ఉప్పరోని కుంట బాక్స్ డ్రైన్ నిర్మాణం కాంట్రాక్టర్ చేస్తామని ముందుకు వచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం లేదని బాక్స్ డ్రైన్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయినందున ఉర్సు హిందూ స్మశాన వాటికలోకి మురుగునీరు వస్తుందని దీనివలన దహనసంస్కారంలు చేయలేని పరిస్థితి నెల గొన్నదని ఇట్టి విషయం అధికారుల దృష్టికి పది మార్లు చెప్పిన కార్యరూపం దాల్చడం లేదని ఆరు మాసాల క్రితం...