కొత్తవాడ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి

"కొత్తవాడ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి" కొత్తవాడ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి సందర్భంగా మట్టెవాడ చేనేత సహకార సంఘం అధ్యక్షులు దువ్వల రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిప్ప వెంకటేశ్వర్లు నేత టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విచ్చేసి నూలు దండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. చేనేత సంఘాల ఏర్పాటు ప్రదాత సహకార చట్టం తీసుకువచ్చి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల అధ్యక్షులు ఎలుగం సాంబయ్య,...