మిత్రునీ కుటుంబానికి అండగా తోటి మిత్రులు
హనుమకొండకు జిల్లాకు చెందిన కిషోర్ బాబు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వారితో చదువుకున్న కాకతీయ యూనివర్సిటీ తోటి మిత్రులు తన పాప పేరు పై 3,04,511/- Post office లో వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాజేందర్ పోలీస్, సుధాకర్, మహేష్, శివాజీ, రాజశేఖర్, శివాజీ తోటి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.