లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అభిషేక పూజ

ఈరోజు కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో పంచలోహ వినాయక విగ్రహానికి పంచామృతాలతో ఘనంగా అభిషేక పూజ,మహా హారతి, మరియు పల్లకి సేవ ఘనంగా నిర్వహించినారు. లడ్డు ప్రసాదంగా ప్రసాదా వితరణ కార్యక్రమం చేపట్టినారు. పూజా కార్యక్రమంలో బండారి భాస్కర్, వంగ రవి, క్యాతం రవీందర్ దంపతులతో పూజా కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి సహకారపరపతి సంఘం అధ్యక్షులు వంగరి రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి మండల సురేష్, కోశాధికారి దుస్స కృష్ణ, వేముల నాగరాజు, దాసి శివకృష్ణ,ములుక సురేష్, మండల చందు, గాజుల రాజేష్, బండారి రాజేశ్వరరావు, కానిగంటి పవన్,...