కొత్తగడ్డ వినాయక యూత్ అసోసియేషన్ మహా అన్న ప్రసాద్

కిల వరంగల్ తూర్పు కోట కొత్తగడ్డ వినాయక యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గోకె వినయ్ కోశాధికారి సూరిశెట్టి అనిల్ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాధాకృష్ణ మరియు గౌరవ కార్యవర్గం కార్యవర్గ సభ్యుల యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద్ కార్యక్రమానికి దాతలుగా నలువేల పద్మ సదానందం సురిశెట్టి కృష్ణవేణి ప్రవీణ్ సురిశెట్టి మౌనిక నవీన్ ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బెడద వీరన్న 37వ డివిజన్ మాజీ డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య స్వయం స్వయం శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బంగారు శ్రీనివాస్ కిసాన్ సెల్...