మట్టి గణపతిని దర్శించుకున్న బి ఆర్ ఎస్ నాయకులు
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రం లోని అల్లూరి యూత్, ఉత్సవ కమిటీ, మండల ప్రెస్ క్లబ్, ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణ లో పాల్గొని మట్టి వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ *మాడుగుల రాజు* మాట్లాడుతు ఊరిలో అయా యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసే గణనాధులను ప్రతి ఒక్కరూ పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహాలనే ప్రతిష్టించాలని పర్యావరణాన్ని కాపాడాలని డీజే వద్దు, భజనే ముద్దు, అని గ్రామ ప్రజలను, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో ఎనమాముల మాజీ డైరెక్టర్ *పట్టాపురం ఏకాంతం గౌడ్* బి...