మద్యపాన నిషేధ అములుకై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రజా ఉద్యమాలకు సిద్ధం
అక్టోబర్ రెండో తేదీ నుండి మద్యపాన నిషేధ అమలుకై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయటంతో ప్రారంభం వంగూరి ఆనందరావు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వరంగల్ జిల్లా ఇంచార్జ్ జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రంలో దళిత కాలనీలో మహాజన మహిళా మండలి మరియు మాదిగ మహిళా సమైక్య కమిటీల ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలో మద్యపానం నిషేధం అమలుకై అక్టోబర్ రెండవ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మాదిగ మహిళా సమైక్య అధ్యక్షురాలు ఐశ్వర్య మాదిగ అధ్యక్షతన జరిగిన మహిళా సదస్సులో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వరంగల్ జిల్లా ఇన్చార్జి వంగూరు ఆనందరావు మాదిగ ముఖ్య...