త్రినగరిలో ఉత్తమ ద్వితీయ బహుమతి పొందిన దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ గణనాథుడు
ఈ సంవత్సరం లక్ష్మీ మెగా టౌన్షిప్ కమిటీ గౌరవాధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు కాలనీ అధ్యక్షులు రామచంద్రమూర్తి ప్రధాన కార్యదర్శి తోగటి ప్రభాకర్ ట్రెజరర్ కొంగ సతీష్ పర్యవేక్షణ అధికారి నేలకుర్తి కరుణాకర్ రెడ్డి గణపతి ఉత్సవ కమిటీ కన్వీనర్ లడే సురేష్ కో కన్వీనర్ దుగ్యాల శ్రీనివాస్ ట్రెజరర్ మల్లూరి భానుమూర్తి ధారా ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి వినాయకుని ఏర్పాటు చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరూ మానవ ధర్మాన్ని పాటించాలని పిలువలతో కూడిన జీవితాలను కొనసాగించాలని తడి చెత్త పొడి చెత్త గణనాధుని చుట్టుపక్కల ఏర్పాటు చేసి ఎటువంటి పొల్యూషన్ లేకుండా శాస్త్రీయ సంగీతం నృత్య కళాకారుల ప్రదర్శనలు...