హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దాస్యం వినయ్ భాస్కర్ గారిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు 40 డివిజన్ మాజి కార్పొరేటర్ మరుపల్ల రవి

వరంగల్ నగరంలోని ఎంజిఎం హాస్పిటల్ లో పేషెంట్లు ఉన్న భవనం యొక్క పెచ్చులు ఊడి రోగులపై పడినందుకు అట్టి దానిని పరిశీలించడానికి వెళ్లిన మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారిని పోలీసులు అడ్డుకొని గాయపరిచినందుకు నగరంలోని అజార హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దాస్యం వినయ్ భాస్కర్ గారిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు 40 డివిజన్ మాజి కార్పొరేటర్ మరుపల్ల రవి పరామర్శించి సంఘటన వివరాలను గాయపడిన వివరాలను అడిగి తెలుసుకున్నారు మరుపల్లి రవి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో రాక్షస పాలన నిర్బంధ పాలన కొనసాగుతుంది అని ప్రజాసమస్యలను అడిగే నాయకుల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ విధానాలు మారకుంటే ప్రజలే తగిన...